Sunday, May 5, 2024

Kriti Shetty : కృతి న‌యా లుక్స్ ….

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్ తో మైమరిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చూపుతిప్పుకోకుండా చేసింది. ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.

అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ క్రమంలో కృతి శెట్టి వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. కిర్రాక్ ఫోజులిస్తూ అదరగొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement