Monday, April 29, 2024

Kavya: గ్లామ‌ర్ షోకి సై…

కావ్య కళ్యాణ్ రామ్ చిన్న తనంలో గంగోత్రి, ఠాగూర్ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.గత ఏడాది విడుదలైన బలగం చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. గత ఏడాది విడుదలైన బలగం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది.

తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. ప్రియదర్శి మెయిన్ లీడ్ పాత్రలో నటించగా.. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో గ్లామర్ కి అవకాశం లేదు కాబట్టి సింపుల్ గా కనిపించింది. అయితే ఛాన్స్ వస్తే గ్లామర్ రోల్స్ కి కూడా సిద్ధం అన్నట్లుగా కావ్య కళ్యాణ్ రామ్ సంకేతాలు పంపుతోంది.

- Advertisement -

తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత విరహంతో మునిగిపోతారు. ఆమె సొగసు గమ్మత్తుగా యువతకి మైకంతెప్పించేలా ఉంది.సింపుల్ అవుట్ ఫిట్ లో కావ్య కళ్యాణ్ రామ్ మత్తుగా చూస్తూ యువతపై గ్లామర్ బాణం వదిలింది. నాభి నడుము సొగసు చూపిస్తూ కావ్య కళ్యాణ్ హొయలు పోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement