Wednesday, May 1, 2024

Srimukhi: బుల్లితెర మ‌ల్లెతీగ‌….

టాలీవుడ్ పాపులర్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి. కామెడీ టైమింగ్, చలాకీతనంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ.రాములమ్మ అనే ట్యాగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ తరువాత యాంకర్ గా వరుస టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ తో అదరగొడుతూనే.. నటిగా కూడా రాణిస్తుంది.

- Advertisement -

ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ బిజీగా సాగుతోంది ఈ బుల్లితెర గ్లామర్. రీసెంట్ గా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

ఇక సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ ఉండే శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో.. మలీపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సాంప్రదాయ వస్త్రాలంకారణలో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement