Monday, May 27, 2024

 Honey Rose : 74కిలోల మ‌ల్లెచెండు..

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. హనీ రోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చీరకట్టులో ఫోజులు షేర్ చేసింది. వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.

బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు.

- Advertisement -

కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. హనీ రోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చీరకట్టులో ఫోజులు షేర్ చేసింది . తాజాగా ఆమె వైట్ శారీలో ఎంతో అందంగా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.

అందంగా ఉన్న జడ అల్లికతో కూడా మెస్మరైజ్ చేస్తోంది. హనీ రోజ్ ఫోజులపై హార్ట్ సింబల్స్ తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మెరిసినా, మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిసినా ఎంతో అందంగా ఉంటుంది. . హనీ రోజ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో ఆమె బెస్ట్ లుక్ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement