Monday, April 29, 2024

రేపే విరూపాక్ష… గ్లింప్స్ రిలీజ్

త‌న 15వ చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తున్నాడు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. కాగా కార్తీక్ వర్మ డైరెక్ష‌న్ లో విరూపాక్ష చిత్రం రూపొందుతుంది.ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్‌ ను కూడా అనౌన్స్‌ చేశారు.ఈ చిత్రం నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ ను బుధ‌వారం ఉదయం 10:30AM గంటలకు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్రకటించింది. చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement