Thursday, May 2, 2024

అప్ డెట్ ఫ్ర‌మ్ “భీమ్లా నాయక్”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “భీమ్లా నాయక్” భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మ‌ల్టీ స్టార‌ర్ కావ‌డం వ‌ల‌న ప‌వ‌న్ కళ్యాణ్ కు పోటీగా దగ్గుబాటి రానా కూడా నటిస్తున్న విశ‌యం తెలిసిందే.. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త నటిస్తోంది.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ,సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా ఈ అప్డేట్ను వదిలింది సినిమా బృందం.

“లాలా భీమ్లా” అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ని కూడా విడుద‌ల చెనసంది చిత్రబృందం. ఈ కొత్త లుక్ తో అభిమానుల‌ను భాగా ఆక‌ట్టు కుంటుంన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది..

.

Advertisement

తాజా వార్తలు

Advertisement