Saturday, May 25, 2024

TS | ఆ రోజు వైన్‌ షాపులు బంద్.. ఉత్తర్వులు జారీ

హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల‌ 23వ తేదీన నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హనుమాన్ జయంతిని హిందువులు ఎంతో ఘనంగా.. జరుపుకుంటారు. వీధి వీధినా ర్యాలీలు తీస్తూ.. హనుమ నామ జపం చేస్తుంటారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి.. ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement