Monday, May 20, 2024

TS | రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

తెలంగాణ‌లో మరో 5 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేర‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ హెచ్చిరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement