Wednesday, July 24, 2024

World Cup | రేపు పాక్, ఆసిస్ ఢీ.. బెంగ‌ళూరు వేదిక‌గా పోరాటం

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక‌గా రేపు (శుక్ర‌వారం) ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఇరు జట్లకు విజయం కీలకం కావడంతో ఆసీస్, పాకిస్థాన్ జట్లు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. పాకిస్థాన్, ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ వైపు అడుగు బలంగా వేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి.

జ‌ట్లు అంచ‌నా..

ఆస్ట్రేలియా: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్), సీన్ అబాట్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ , షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసీం

Advertisement

తాజా వార్తలు

Advertisement