Friday, May 17, 2024

Breaking: చెన్నై కావేరి నదిలో చిక్కుకున్న ముగ్గురు యువకులు

చెన్నైలోని కావేరి నదిలో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. నదిలో చిక్కుకున్న యువకులకు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆ యువకులను కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి యువకులు చిక్కుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement