Wednesday, May 1, 2024

7సంవత్సరాల్లో 50% పెరిగిన జాతీయ రహదారులు..

దేశంలో ఈ ఏడు సంవత్సరాల్లో జాతీయ రహదా రులు 50 శాతం పెరిగాయి. 2014లో జాతీయ రహదారుల సంఖ్య 91,287 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం 1,41,000 కిలోమీటర్లకు పెరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రతి రోజు సగటున 12 కిలీమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుంచి 2020-21లో రోజుకు 37 కిలోమీటర్లకు పెరిగింది. జాతీయ రహదారుల పెరగడంతో దేశంలో చాలా ప్రాంతాలకు కనెక్టివిటీ పెరిగిందని, దీని వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement