Sunday, April 28, 2024

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ప్ర‌తీ వారం లానే ఈ వారం కూడా ఓటీటీల్లో ప‌లు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఎక్కువ శాతం ప్రేక్ష‌కులు ఓటీటీల వైపే ఆస‌క్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న సినిమాలు.. వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాగా, ఈ వీక్ ఓటీటీల్లో సందడి చేసేందుకు క్యూ కట్టిన కొత్త కంటెంట్ ఎంటో ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్

విక్టిమ్‌/సస్పెక్ట్ – మే 23

- Advertisement -

మదర్స్‌ డే – మే 25

ఫ్యూబర్‌ (వెబ్‌సిరీస్‌) – మే 25

బ్లడ్‌ అండ్‌ గోల్డ్ – మే 26

జీ5 :

సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై – మే 23

కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్ – మే 26

డిస్నీ+హాట్‌స్టార్‌ :

అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ (వెబ్‌సిరీస్‌) – మే 24

సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ (వెబ్‌సిరీస్‌) – మే 26

ఆహా :

గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్‌-3) – మే 23

సత్తిగాని రెండెకరాలు – మే 26

జియో సినిమా :

భేదియా – మే 26

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

మిస్సింగ్ – మే 24

Advertisement

తాజా వార్తలు

Advertisement