Monday, May 6, 2024

హైదరాబాద్‌లో రోజురోజుకి పెరుగుతోన్న అలెక్సా ఉపయోగం..

(ప్రభ న్యూస్‌) : నాన్‌స్టాప్‌ ఎంటర్‌-టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అమెజాన్‌. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు దగ్గరైన అమెజాన్‌.. ఇప్పుడు అలెక్సాలోనూ అగ్రపథంలో దూసుకెళ్తోంది. అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ని ఇప్పుడు ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.

ఈ డివైస్ ప్రతీ ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది అనే కంపెనీ ఓన‌ర్స్ భావిస్తున్నామన్నారు. తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో సంగీతాన్ని ప్లే చేయడం, హ్యాండ్స్ ఫ్రీ బిల్లు చెల్లింపులు వంటి కొత్త ఫీచర్‌లను అలెక్సాకు జోడించడం, క్రికెట్‌, ఎన్నికలు, కోవిడ్‌-19 వంటి భారతీయులు ఎక్కువగా కోరుకునే సమాచారాన్ని అలెక్సాలో ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement