Monday, May 6, 2024

TS: రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ప్రారంభ‌మైన తెలంగాణ‌ కేబినెట్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, 11మంది పార్టీ సీనియర్‌ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం ప్రారంభ‌మైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement