Wednesday, May 1, 2024

ప్రేక్షకుల ముందుకు త్వ‌ర‌లో రానున్న ‘విరాటపర్వం’… అప్ డేట్ ఇచ్చిన మూవీ టీమ్..

రానా, సాయిపల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న విరాటపర్వం మూవీకి వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపోందుకున్న ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు త్వ‌ర‌లో రానుంది. కాగా ఈ మూవీని వరల్డ్ వైడ్ గా జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ స్పెషల్ వీడియో పంచుకుంది మూవీ టీమ్. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మాత బాద్య‌త‌లు వ‌హించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement