Monday, April 29, 2024

Sports | వాలీబాల్‌పై పెరుగుతున్న క్రేజ్‌.. హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌తో హోరాహోరీగా జరిగిన వాలీబాల్‌ మ్యాచ్‌లో ఐదు సెట్ల విజయంతో హైద‌రాబాద్ ఉత్సాహంగా ఉంది. ఈ టీమ్‌ 2023 సీజన్‌ రూపే వాలీబాల్‌ లీగ్‌ కోసం నూతన జెర్సీని ఇవ్వాల (మంగ‌ళ‌వారం) విడుదల చేశారు. ఆకట్టుకునే రీతిలో బ్లాక్‌, ఆరెంజ్‌ డిజైన్‌ కలిగి ఉన్న ఈ జెర్సీని మంత్రి కె టి రామారావు ఆవిష్కరించారు. ఆయనతో పాటు ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, తెలంగాణ ఒలింపిక్‌ బాడీ అధ్యక్షుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement