Thursday, May 9, 2024

PBKS vs GT | ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్.. టైటాన్స్ టార్గెట్ ఇదే!

ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా గుజరాత్ తో జరుగుతున్న మ్యాచులో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో మ్యాథ్యూ షార్ట్ 24 బంతుల్లో 36 పరుగులు చేయగా.. జితేష్ శర్మ 23 బంతుల్లో 25 పరుగులతో రాణించారు. ఆఖర్లో షారుఖ్ ఖాన్ 9 బంతుల్లో 22 పరుగులతో మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లతో సత్తా చాటాడు. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లిటిల్ తలా ఓ వికెట్ తీశారు.

జ‌ట్లు :

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, మ్యాథ్యూ షార్ట్, జితేష్ శర్మ, భానుక రాజపక్స, సామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : సికిందర్ రజా, హర్ ప్రీత్ సింగ్ భాటియా, రాహుల్ చాహర్, అధర్వ తైడే, గుర్నూర్ బ్రార్

- Advertisement -

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : విజయ్ శంకర్, శివమ్ మావి, జయంత్ యాదవ్, అభినవ్ మనోహార్, కేఎస్ భరత్

Advertisement

తాజా వార్తలు

Advertisement