Wednesday, June 19, 2024

డిసెంబర్‌ 31న టీఎస్‌ డీజీపీ రిటైర్మెంట్‌.. మరో ఇద్దరు ఐపీఎస్‌ తేదీను ప్రకటించిన సర్కార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల రిటైర్మెంట్‌ తేదీలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల పదవీ విరమణ తేదీలను ప్రకటించింది. రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్‌ రెడ్డి ఈఏడాది డిసెంబర్‌ 31న రిటైర్మెంట్‌ కానున్నట్లు పేర్కొంది. గోవింద్‌ సింగ్‌ ఐపీఎస్‌ ఈనెల 30న, వి.శివకుమార్‌ ఐపీఎస్‌ డిసెంబర్‌ 31న రిటైర్మెంట్‌ కానున్నారు. ఈమేరకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement