Tuesday, November 28, 2023

Vijayakanth: ఆసుప‌త్రిలో డీఎంయూడీ వ్యవస్థాపకుడు… అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విజ‌య‌కాంత్‌

డీఎంయూడీ వ్యవస్థాపకుడు, ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యంతో బాధపడున్నారు. ఆయనకు జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఉన్నాయని, సాధారణ వైద్య పరీక్షలు నిర్వ‌హించారు.

- Advertisement -
   

చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement