Sunday, June 16, 2024

T20WC | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్లో గ్రూప్ డిలోని బంగ్లాదేశ్ – సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. కాగా, న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

జట్ల వివరాలు :

దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే, ఒట్నీల్ బార్ట్‌మన్.

బంగ్లాదేశ్ : లిట్టన్ దాస్ (వికెట్), తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (సి), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా రియాద్, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement