Friday, April 26, 2024

SRH vs KKR | హైద‌రాబాద్ ఐదో వికెట్ డౌన్..

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 208 ప‌రుగుల‌ భారీ స్కోరు సాధించింది. కాగా, భారీ టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. 17వ ఓవర్లో ర‌స్సెల్ బౌలింగ్ లో అబ్దుల్ సమద్ (15) అవుట్ అయ్యి ఐదో వికెట్ గా పెవిలియ‌న్ చేరాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్ ఉన్నారు. కాగా, ఎస్‌ఆర్‌‌హెచ్ జట్టు 17 ఓవర్లలో ఐదు వికెట్ల‌ నష్టానికి 145 పరుగులు చేయ‌గా.. 19 బంతుల్లో 64గులు కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement