Wednesday, May 1, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

గత కొన్నిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. అలాగే ఇండియా లో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. కాగా తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ ధర ప్రకారం …. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.100 పెరిగి రూ.45,900కి చేరింది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.100 పెరిగి రూ.50,070కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ.50 పెరిగి రూ.76,300 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement