Thursday, May 2, 2024

Breaking: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు భద్రత పెంపు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు భద్రత పెరిగింది. సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ జరిపారు. పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా (28) హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులు సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. కృష్ణ‌జింక‌ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలో ప్రకటించిన విషయం విధితమే. అయితే తీహార్ జైల్లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్టోయ్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement