Monday, May 6, 2024

Saudi Arabia | మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో తొలి సారి సౌదీ అరేబియా..

మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా అధికారికంగా పాల్గొంటోంది. ఆ దేశం మొదటి ప్రతినిధిగా రూమి అల్ ఖహ్తానీ పాల్గొననుంది. సౌదీ అరేబియా సనాతన అభిప్రాయాలను విడిచిపెట్టి తీసుకుంటున్న మొదటి చర్య ఇది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సయీద్ ఆధ్వర్యంలో సౌదీ అరేబియా క్రమంగా సంప్రదాయ దృక్పథానికి వీడ్కోలు పలుకుతోంది. 27 ఏళ్ల మోడల్.. రూమి అల్కహ్తానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతర్జాతీయ అందాల పోటీలో తన దేశానికి మొదటి అభ్యర్థిగా నిలవబోతున్నట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement