Friday, May 17, 2024

శ్రీ సాయిబాబా సమాధి మందిర్‌లో సంజయ్ ధివారే పూజలు

షిరిడి న్యూస్, ఆంధ్రప్రభ : శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీలో దీపావళి శుభ సందర్భంగా శ్రీ సాయిబాబా సమాధి మందిర్‌లో పూజలు చేశారు. ఈ పూజల్లో సంజయ్ ధివారే IRS, జాయింట్ కమీషనర్, ఇన్‌కమ్‌తో కలిసి శ్రీ లక్ష్మీ పూజ ఆచారాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో CEO భాగ్యశ్రీ బనాయత్ ఐఏఎస్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement