Friday, May 3, 2024

శ్రీవిష్ణు హీరోగా సామజవరగమన.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

తన కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు హీరో శ్రీవిష్ణు.. కాగా శ్రీ విష్ణు హీరోగా.. సామజ వరగమన అనే సినిమాను అనౌన్స్‌ చేశాడు. రామ్‌ అబ్బారాజ్‌ దర్శకత్వలో… ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మేరకు ఇవాళ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ సమ్మర్‌ లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.. కొత్త రకమైన కథాంశంతో ముందుకు వస్తున్నాడు ఈ హీరో . ప్రయోగాత్మక సినిమాలతో అందరినీ మెప్పిస్తున్న శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వివిధ జోనర్స్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement