Friday, May 10, 2024

శాకుంతలం ట్రైలర్‌

సమంత తాజాగా నటించిన సినిమా ‘శాకుంతలం’ . కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ లోని దుష్యంతుడు, శకుంతల కథ ఆధారంగా సినిమాను రూపొందించారు. ఈ. మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. . ట్రైలర్‌ను చూస్తే గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. పులితో దేవ్ మోహన్ పోరాడే సీన్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు మెస్మరైజ్ చేశాయి… ‘శాకుంతలం’ లో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు నటించారు. ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement