Friday, March 29, 2024

ఈడీ జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ ఆనంద్

హైదరాబాద్ కొత్త ఈడీ జాయింట్ డైరెక్టర్ గా రోహిత్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న దినేష్ పరుచూరి కొచ్చి అదనపు డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. దీంతో హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ గా రోహిత్ ఆనంద్ వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement