Friday, May 3, 2024

పెరిగిన బంగారం ధరలు

గత కొన్నిరోజులుగా బంగారం ధరలు…తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ. 350 పెరిగి రూ. 45,250 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 49,370 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 6000 పెరిగి రూ. 73,200 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement