Saturday, October 12, 2024

Breaking | 8 మంది ఇన్స్పెక్టర్ల బదిలి

మల్టీ జోన్ వన్ పరిధిలో 1 పనిచేస్తున్న 8 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత పది రోజులుగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీలు జరుగుతున్న విషయం విధితమే. ఈనెల 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో బదిలీల జాతర కొనసాగుతోంది. రాబోయే రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరగనున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement