Sunday, April 28, 2024

IMD | ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే

హైదరాబాద్: ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాలు యాక్టివ్ గా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement