Saturday, March 2, 2024

Breaking: మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17మంది కార్మికులు మృతి

మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన నేడు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల్లో చిక్కుకొని 17మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. అలాగే పెద్ద సంఖ్యలో కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంతనే సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముండవచ్చని భయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement