Wednesday, May 1, 2024

Rahul Gandhi: టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాసేప‌టి క్రిత‌మే రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ ప్రారంభ‌మైంది. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రాహుల్ చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. సాయంత్రం హైదరాబాద్ కి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి జార్జ్ వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement