Sunday, May 5, 2024

Protest – జడ్పీ చైర్ పర్సన్ కు అంగన్వాడీల నిరసన సెగ

ఇచ్ఛాపురం – శ్రీకాకుళః జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ కు నిరసన సెగ తప్పలేదు. ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె బస్టాండ్ కు చేరుకోగానే అంగన్వాడీలు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. అక్కడే నిరసన దీక్షలో ఉన్న వారంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కారిoచాలని డిమాండ్ చేశారు.

దీనిపై జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తన చేతుల్లో ఏమీ లేదని ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి వుందన్నారు. ఈ నియోజకవర్గం తరపున తమ సమస్యలు ప్రభుత్వానికి వివరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement