Saturday, July 27, 2024

Prem Singh | సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం

సిక్కిం క్రాంతికారీ మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. గాంగ్‌టక్‌లోని పాల్జోర్ స్టేడియంలో తమంగ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు ఎస్‌కేఎం ఎమ్మెల్యేలు సోనమ్ లామా, అరుణ్ కుమార్ ఉపేత్రి కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement