Monday, May 6, 2024

విద్యార్థినుల ప‌ట్ల కేర‌ళ సినీ న‌టుడు అస‌భ్య‌ ప్ర‌వ‌ర్త‌న‌- అరెస్ట్ చేసిన పోలీసులు

పాల‌క్కాడ్ లో ఇద్ద‌రు విద్యార్థినుల ప‌ట్ల కేర‌ళ సినీ న‌టుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. శ్రీజిత్ రవిపై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శ్రీజిత్ రవి కారు నుంచి దిగి రోడ్డుపై వెళుతున్న విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని పోలీసులు తెలిపారు. 46 ఏళ్ల ఈ మలయాళ నటుడు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2016లోనూ ఇదే తరహాలో తన వికృత నైజాన్ని చాటుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement