Saturday, May 4, 2024

అది మా వ్యక్తిగతం: షోయబ్‌ మాలిక్‌

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జాతో విడాకుల అంశంపై పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ స్పందించాడు. అది వ్యక్తిగత విషయమన్నాడు. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. న్యాయపరమైన చిక్కులు అడ్డంకిగా మారాయని, అవి తొలగిన తర్వాత అధికారికంగా ప్రకటన చేస్తారని సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో షోయబ్‌ మాలిక్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిని ఇక్కడితో వదిలేయాలన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement