Monday, April 29, 2024

కొనసాగుతున్న దాడులు..

రష్యా బలగాలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఆధునిక ఆయుధాల వినియోగానికి సన్నద్ధం అవుతున్నారన్న వార్తలతో.. మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. ఆసియా-పసిఫిక్‌ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీలు ఒక శాతం మేర నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 0.65 శాతం మేర లాభపడ్డాయి.

బ్యాంకింగ్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. గత రెండు వారాల్లో ఈ రంగాలు భారీగా రాణించిన నేపథ్యంలో.. లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపారు. లోహ, ఔషధ, షుగర్‌ కంపెనీల స్టాక్‌లు మాత్రం నష్టాలను పట్టించుకోవడంలేవు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement