Tuesday, May 14, 2024

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ – ఉగ్రవాది ఆదిల్ హతం

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఉగ్రవాది ఆదిల్ హతమయ్యాడు.ఈ కాల్పుల లో ఓ పోలీసుకు కూడా గాయాలయ్యాయి. ఆ ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, అతడి గుర్తింపును కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు కుల్గాం జిల్లాలోని హౌరాలో అర్థరాత్రి ప్రారంభమయ్యాయని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement