Monday, April 29, 2024

NASA: చంద్రునిపైకి మనుషులను పంపే ప్రయోగం.. 2026కు వాయిదా

చంద్రుడిపైకి ల్యాండర్ పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైంది. ఇంధనం లీకేజీ వల్ల ప్రయోగాన్ని విరమించుకుంటున్నట్లు వెల్లడించింది. అమెరికన్ సంస్థ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ పెరిగ్రిన్ వ్యోమనౌకను అభివృద్ధి చేసింది. ప్రొపెల్లెంట్ కోల్పోవడంతో జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అవకాశం లేదని సంస్థ తెలిపింది.

ప్రయోగాన్ని 2025, సెప్టెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. చంద్రునిపై మనుషులను పంపాలన్న ప్రయోగం 2026కు వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement