Thursday, May 23, 2024

Encounter | పోలీసులు చెప్పిన పేర్లు తప్పు.. లిస్టు విడుదల చేసిన ట్రైబల్ ఆర్గనైజేషన్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఛోటా బెథియాలో జ‌రిగిన‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే, పోలీసులు విడుద‌ల చేసిన జాబితాలోని పేర్లు స‌రైన‌వికాద‌ని గురువారం రాత్రి రాంకో (రాంకో హించామి) రివల్యూషనరీ ట్రైబల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ దండకారణ్య మృతుల జాబితాను మీడియాకు పత్రిక ప్రకటన విడుదల చేశారు.

01 కామ్రేడ్ శంకర్ DVC M జిల్లా వరంగల్ (జయశంకర్ భూపాలపల్లి) గ్రామం చల్లగరిగ,
02 బద్రు సౌత్ బస్తర్ కారెగూడెం,
03 అనిత ఈస్ట్ బస్తర్ ఖోండ్రోస్,
04 వినోద్ మన్పూర్ ప్రాంతం ,
05 రీటా మన్పూర్ ప్రాంతం,
06 రమేష్ ఓయం భైరంగడ్ గ్రామం పెచ్చాం,
07 బచ్ను గంగలూర్ అవకేం,
08 సురేఖ గడ్చిరోలి, మిదండపల్లి,
09 కవితా నెందుర్,
10 రజిత ఆదిలాబాద్,
11 భూమే సౌత్ బస్తర్ గ్రామం అపెల్ ,
12 కార్తిక్ వెస్ట్ బస్తర్ గ్రామం మారుమ్,
13 రోషన్ దండివిజన్ ,
14 దేవల్ గంగలూర్ గ్రామం పిడియా,
15 వినూ (గుడ్డు) దుర్దా,
16 అన్వేష్ సౌత్ బస్తర్ ఉకూర్,
17 జనీలా అలియాస్ మోడీ కొవాడి బస్తర్ కొరెంజెడ్,
18 సంజిలా మధకం బస్తర్ కర్కా,
19 గీతా తకిలోడు ఇంద్రయతి,
20 రాజు కురసం ప్రకేలి,
21 షర్మిల ఇంద్రయతి బట్వేద,
22 సునీల ఇంద్రావతి రేకవై,
23 శాంతిల నార్త్ బస్తర్ కుమ్డిగుండ,
24 పింటో గడుమ్ ,
25 బజ్నాత్ నార్త్ బస్తర్ బటేకల్,
26 శీల ఇంద్రపతి ఊట్ల,
27 జైనీ నార్త్ బస్తర్ బటేకల్,
28, 29 కూడా వీరమరణం పొందిన ఇద్దరు సహచరుల వివరాలు అందుబాటులో లేవనీ ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్ గురించి సవివరమైన సమాచారం తర్వాత ఇవ్వబడుతుందని రామ్కో (రాంకో హిచామి) ప్రతినిధి, రివల్యూషనరీ ట్రైబల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement