Friday, October 11, 2024

Nagole – భార్య ను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

హైదరాబాద్ లోని నాగోలు పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సాయినగర్ లో భర్త భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు ఆపై అతను కూడా సరూర్ నగర్ లోని తపోవన్ కాలనీలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement