Tuesday, April 16, 2024

WPL | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్:

హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), యాస్తికా భాటియా (wk), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, ఎస్ సజన, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్

- Advertisement -

గుజరాత్ జెయింట్స్:

బెత్ మూనీ (c & wk), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, లారా వోల్వార్డ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, దయాళన్ హేమలత, క్యాథరిన్ బ్రైస్, స్నేహ రాణా, మేఘనా సింగ్, తనూజా కన్వర్, షబ్నమ్ షకీల్

Advertisement

తాజా వార్తలు

Advertisement