Saturday, April 27, 2024

విద్యాసాగర్ రావుకు మంత్రి కొప్పుల‌, ఎమ్మెల్సీ క‌విత‌ శుభాకాంక్షలు

టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement