Friday, May 17, 2024

మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవాలు – హాజ‌రైన హీరో సుమ‌న్

వరంగల్ లోని రాజశ్రీ గార్డెన్ లో కిజామి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వ‌ర్యంలో 6 వ జాతీయ స్థాయి ఓపెన్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవాలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, సినీహీరో సుమన్,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,స్థానిక కార్పోరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్,ఇతర కార్పోరేటర్లు,ముఖ్యనాయకులు హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement