Tuesday, April 16, 2024

Breaking: ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల ఘాతుకం..

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కాంకేర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో విధ్వంసం చేశారు. కోలీబెడా దగ్గర బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. అలాగే సెల్ ఫోన్ టవర్లు, జేసీబీ, టిప్పర్లకు నిప్పు పెట్టారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు వదిలివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement