Thursday, April 25, 2024

మూడు రోజులపాటు ప‌లు MMTS రైలు స‌ర్వీసులు ర‌ద్దు.. వెల్ల‌డించిన రైల్వే శాఖ

హైదరాబాద్ : నిర్వహణ కారణాల వల్ల వ‌చ్చే వారం 13, 14, 15 తేదీల్లో (సోమ, మంగళ, బుధవారాలు) పలు MMTS సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ఇవ్వాల (శనివారం) వెల్ల‌డించారు.

రద్దు అయిన‌ సర్వీసులు ఇవే..

లింగంపల్లి – హైదరాబాద్,
హైదరాబాద్ – లింగంపల్లి,
ఫలక్‌నుమా – లింగంపల్లి,


లింగంపల్లి – ఫలక్‌నుమా,
రామచంద్రపురం – ఫలక్‌నుమా,
ఫలక్‌నుమా – రామచంద్రాపురం
ఫలక్‌నుమా – హైదరాబాద్

- Advertisement -

ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఇతర మార్గాల్లో వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement