Thursday, April 25, 2024

National : రంగుల మ‌యం… సంబురంగా హోలీ…

ఇవాళ దేశ‌వ్యాప్తంగా హోలీని ప్ర‌జ‌లు వేడుక‌గా నిర్వ‌హించుకుంటున్నారు. . యువత నుంచి పెద్దల వరకూ రంగులు చల్లుకుంటూ హోలీని నిర్వహిస్తున్నారు. ప్రజలంతా రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు. ప్రత్యేక పూజలు… చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీని జరుపుకుంటారు.

- Advertisement -

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి నేడు ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. ప్రత్యేకంగా తీపి వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. దేశ వ్యాప్తంగా హోలీని జరుపుకుంటుున్నారు. తెలంగాణలోనూ రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజలు వరకూ ఈ హోలీ వేడుకలో పాల్గొన్నారు. దీనిని వసంత పంచమి అని కూడా అంటారు. అయోధ్యలో తొలిసారి వసంతి పంచమి వేడుకలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement