Sunday, April 28, 2024

LSG vs CSK | టాస్ గెలిచిన ల‌క్నో.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చెన్నైదే

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (శుక్ర‌వారం) చెన్నై సూపర్ కింగ్స్ – లక్నో సూపర్ జెయింట్స్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుని చెన్నై జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ మ‌రికొద్ది సేప‌ట్లో ప్రారంభం కానుంది.

జ‌ట్ల వివ‌రాలు :

చెన్నై సూపర్ కింగ్స్ :

రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (wk), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

లక్నో సూపర్ జెయింట్స్ :

క్వింటన్ డి కాక్, లోకేష్ రాహుల్ (c & wk), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ రవిసింగ్ ఠాకూర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement