Sunday, May 12, 2024

LIVE from Uppal – కెటిఆర్ చేతుల మీదుగా ఉప్పల్ స్కై వాక్ ప్రారంభం..

Minister Sri. KTR Participating in Inauguration of Uppal Sky Walk at Uppal Ring Road

https://youtu.be/rvcJ5PrgSvY

హైదరాబాద్​లోని ఉప్పల్ జంక్షన్ ప్రాంతంలోని పాదచారులకు 660 మీటర్ల పొడవున్న అద్భుతమైన ఇంజినీరింగ్ కట్టడం ఒక గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. ఎందుకంటే ఇది రద్దీగా ఉండే జంక్షన్‌ను దాటడానికి సురక్షితమైన, అనుకూలమైన ప్రదేశంగా మారనుంది. ఉప్పల్ స్కైవాక్‌లో ఆరు హాప్ స్టేషన్లు, తొమ్మిది లిఫ్టులు ఉన్నాయి. ఈ సౌకర్యాలు ఉప్పల్ జంక్షన్, సమీపంలోని మెట్రో స్టేషన్‌లోని ప్రదేశాలకు ఈజీగా  వెళ్లే అవకాశం కలుగుతుంది.  స్కైవాక్ యొక్క వ్యూహాత్మక ప్రదేశం, పాఠశాలలు, వ్యాపారాలు, నివాస ప్రాంతాలు, స్పోర్ట్స్ స్టేడియం,  మెట్రో స్టేషన్‌కి ఆనుకొని ఉండటం వలన ఇది వీటన్నిటి విభిన్న అవసరాలను తీర్చగలదని చెప్పుకోవచ్చు.

ఇక.. ఉప్పల్ స్కైవాక్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేడు నగర ప్రజలకు అంకితమిచ్చారు.. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించగలరు..

గంటలకు ప్రారంభించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement